స్టేజీపై స్టెపులేసిన రవితేజ, శ్రీలీల (వీడియో)

17855చూసినవారు
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కోలీవుడ్ స్టార్ సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈవెంట్‌లో రవితేజ, శ్రీలీల కలిసి సినిమాలోని ‘తుమేరా లవర్’ సాంగ్‌కు స్టెప్పులు వేస్తూ అభిమానులను ఉత్సాహపరిచారు. వీరి డాన్సుతో ఆడిటోరియం దద్దరిల్లింది. ఇటు అభిమానులు "హిట్ కమ్ బ్యాక్ పక్కా" అని కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్