మంచి నిద్ర కోసం పాదాలకు నూనెతో మసాజ్ చేయండి

10232చూసినవారు
మంచి నిద్ర కోసం పాదాలకు నూనెతో మసాజ్ చేయండి
AP: మనిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, అలసట, శరీర నొప్పులు వంటి కారణాల వల్ల చాలా మందికి రాత్రి సరిగా నిద్ర పట్టదు. ఈ సమస్యకు పరిష్కారంగా, రాత్రి పడుకునే ముందు పాదాలకు నూనెతో మసాజ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆవనూనె లేదా నువ్వుల నూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల శరీర నొప్పులు, అలసట తగ్గి గాఢ నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్