భారీ భూకంపం.. పరుగులు తీసిన జనాలు (వీడియో)

5907చూసినవారు
దక్షిణ అమెరికాలోని వెనిజులాలో భారీ భూకంపం సంభవించింది. జూలియా రాష్ట్రంలోని మెనె గ్రౌండ్‌లో 6.2 తీవ్రతతో భూమి కంపించింది. దాంతో ప్రజలు భయాందోళనతో నివాసాలు, కార్యాలయాల, హోటళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టంపై వెనిజులా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. వెనిజులా సమీప దేశం కొలంబియా సరిహద్దులోని పలు రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి.

సంబంధిత పోస్ట్