నౌగామ్ పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు.. సీసీ టీవీ ఫుటేజ్ వైరల్

1చూసినవారు
జమ్మూకశ్మీర్‌ శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్‌ స్టేషన్లో అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మరో సీసీ ఫుటేజ్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో మంటలు ఆకాశానికి ఎగిసిపడటం, శరీర భాగాలు 300 మీటర్ల వరకు చెలరేగడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, 15 కిలోమీటర్ల దూరంలో శబ్దం వినిపించిందని నేషనల్ మీడియా తెలిపింది. ఫరీదాబాదులో సీజ్ చేసిన పేలుడు పదార్థాలను పరిశీలిస్తున్నప్పుడు ఈ బ్లాస్టింగ్ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్