భారీ అగ్నిప్రమాదం.. ఒకేసారి పేలిన 4 ఎల్పీజీ సిలిండర్లు (VIDEO)

24చూసినవారు
మెక్సికోలోని ప్యూబ్లా రాష్ట్రం టెపియాకాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒకేసారి నాలుగు ఎల్పీజీ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు 2,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటలో ముగ్గురు గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్