
ఏపీకి 'రాయల్ ఎన్ఫీల్డ్' సంస్థ.. లోకేశ్ ఆసక్తికర ట్విట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. 'ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా?' అనే ప్రశ్నతో పాటు, 'రాయల్ ఎన్ఫీల్డ్' సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు రాబోతోందని సూచిస్తూ బుల్లెట్ బైక్ డ్రైవ్ వీడియోను ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ ద్వారా రాష్ట్రంలో రాబోయే పెట్టుబడులపై ఆయన ఆసక్తిని రేకెత్తించారు.




