TG: హైదరాబాద్ బహదూర్‌పురాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తాడ్‌బన్‌లోని స్క్రాప్ దుకాణంలో భారీగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదానికి కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.