గోవాలో భారీ అగ్ని ప్రమాదం.. 23 మంది మృతి

64చూసినవారు
గోవాలోని ఓ నైట్ క్లబ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 23 మంది మరణించారు. అర్పోరా ప్రాంతంలోని బిర్చ్ నైట్ క్లబ్‌లో సిలిండర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోగా అందులో నలుగురు పర్యాటకులు, మిగతా అందరూ క్లబ్ సిబ్బందిగా తెలుస్తోంది. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను గోవా మెడికల్ కాలేజీకి తరలించారు.
Job Suitcase

Jobs near you