భారీ వరదలు.. 90 మంది మృతి (వీడియో)

0చూసినవారు
ఫిలిప్పీన్స్‌లో తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు భీభత్సం సృష్టించాయి. ఈ వరదలకు ఇప్పటివరకు 90 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు, మరో 26 మంది గల్లంతయ్యారు. సెప్టెంబర్‌లో సంభవించిన భూకంపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు రావడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్