రాష్ట్రంలో భారీగా IFSల బదిలీలు

6384చూసినవారు
రాష్ట్రంలో భారీగా IFSల బదిలీలు
TG: రాష్ట్రంలో 12 మంది (IFS)ఫారెస్ట్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ డీన్ గా ప్రవీణకు పదోన్నతి కల్పించింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్‌కు రమేష్ ను బదిలీ చేసింది. అలాగే కామారెడ్డి DFO నిఖిత వరంగల్‌కు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్