రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

39చూసినవారు
రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు
TG: రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. ఏకంగా 91 మంది మున్సిపల్ కమిషనర్లు ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్