ఏషియన్ గేమ్స్ ఫైనల్లో పాక్తో తలపడతున్న
భారత్ కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతూ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 61 పరుగుల వద్ద ఔటయ్యాడు. యంగ్ ఓపెనర్ వైభవ్(15), సంజూ(2) నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో శ్రెయాస్(6*), ఇషాన్(5*) ఉన్నారు. ప్రస్తుతం
భారత్ స్కోరు 8.2 ఓవర్లలో 98/2.