RRతో మ్యాచ్.. శుభ్‌మన్ గిల్ సెంచరీ

79చూసినవారు
RRతో మ్యాచ్.. శుభ్‌మన్ గిల్ సెంచరీ
IPL-2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నారు. మూడు సిక్సులు, 15 ఫోర్లతో 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ(58) చేశారు. ప్రస్తుతం క్రీజులో గిల్, బట్లర్(3*) ఉన్నారు. GT స్కోర్ 175/1

సంబంధిత పోస్ట్