అమెరికాలో మీజిల్స్ కలకలం.. ప్రయాణికులకు అప్రమత్తత హెచ్చరిక

38చూసినవారు
అమెరికాలో మీజిల్స్ కలకలం.. ప్రయాణికులకు అప్రమత్తత హెచ్చరిక
ప్రస్తుతం అమెరికాలో మీజిల్స్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. హాలిడే సీజన్ కారణంగా ప్రయాణాలు పెరగడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. న్యావార్క్ లిబర్టీ, బోస్టన్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కేసులు గుర్తించారు. ఇప్పటివరకు అమెరికాలో 2,012 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖలు హెచ్చరిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్