హైదరాబాద్‌లో SEP 4న మాంసం దుకాణాలు మూసివేత

3చూసినవారు
హైదరాబాద్‌లో SEP 4న మాంసం దుకాణాలు మూసివేత
TG: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీన హైదరాబాద్‌లోని మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, నగరంలోని మాంసం విక్రయ కేంద్రాలు ఆ రోజు మూసి ఉండనున్నాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్