
రాజ్యసభకు వెళ్తున్నా.. సీఎం నితీశ్ కుమార్ ప్రకటన
రాజ్యసభకు వెళ్తున్నట్లు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. రెండు దశాబ్దాలుగా తనకు మద్దతుగా ఉన్న పార్టీ కేడర్, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని X వేదికగా ట్వీట్ చేశారు.



































