కిరాణ దుకాణంలో ఫ్రిజ్ పేలి 30 లక్షల ఆస్తి నష్టం

4427చూసినవారు
కిరాణ దుకాణంలో ఫ్రిజ్ పేలి 30 లక్షల ఆస్తి నష్టం
TG: మెదక్ జిల్లా శివ్వంపేటలోని ఓ కిరాణ దుకాణంలో గురువారం ఉదయం ఫ్రిజ్ పేలి మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దుకాణం పూర్తిగా దగ్ధమై, సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్