మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ

1చూసినవారు
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో, సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి దరఖాస్తులను హెల్ప్‌డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. అధికారులు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండరని, ప్రజలు సహకరించాలని ఆమె కోరారు.