12 కిమీ దూరం ఇంధనం కోసం పరుగులు

0చూసినవారు
నిజాంపేట-కోనాపూర్ ప్రాంతాల్లో రెండు పెట్రోల్ బంకులు మూతపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఇంధనం కోసం దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట, బొంపల్లి గేట్ ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల సమయం, ఖర్చు రెండూ పెరుగుతున్నాయని బాధితులు తెలిపారు. ఈ పరిస్థితితో స్థానిక ప్రజలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్