జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

0చూసినవారు
నిజాంపేట మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి, యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మండలానికి ప్రస్తుతం 2,000 యూరియా బస్తాలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాకు మొత్తం 12,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో గ్రామాల వారీగా రైతులకు అవసరమైన మేర యూరియా సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్