గ్రూప్ 1 ఫలితాల్లో 287 ర్యాంక్: డీఎస్పీగా నిఖిల్ కుమార్ ఎంపిక

566చూసినవారు
గ్రూప్ 1 ఫలితాల్లో 287 ర్యాంక్: డీఎస్పీగా నిఖిల్ కుమార్ ఎంపిక
మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నార్సింగ్ గ్రామానికి చెందిన సందన నిఖిల్ కుమార్, గ్రూప్ 1 ఫలితాల్లో 287 ర్యాంక్ సాధించి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పట్టుదలతో ప్రయత్నిస్తే లక్ష్యాన్ని సాధించవచ్చని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిఖిల్ కుమార్ నిరూపించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.