రోడ్డుపైకి దూసుకొచ్చిన దుప్పి.. వాహనదారుడికి తీవ్ర గాయాలు

0చూసినవారు
హవేలి ఘనపూర్ మండలం జక్కన్నపేట గేటు సమీపంలో అడవి నుంచి వచ్చిన దుప్పి అకస్మాత్తుగా ద్విచక్ర వాహనానికి అడ్డురావడంతో, వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్