పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

6చూసినవారు
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
మెదక్ జిల్లా తూప్రాన్‌లో 2019లో జరిగిన మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడు అర్కెల నాగేశ్‌కు ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2,000 జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 2 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఈ తీర్పు సమాజానికి గట్టి హెచ్చరిక అని ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్