జిన్నారంలో 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం

2చూసినవారు
జిన్నారంలో 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం
మెదక్ జిల్లా, నర్సాపూర్ నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపల్ కేంద్రంలో 1999-2000 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న మాజీ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆత్మీయంగా ముచ్చటించారు. ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ఉపాధ్యాయులను సన్మానించి వారి సేవలను కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్