రామాయంపేట బస్టాండ్లో మరో చోరీ

0చూసినవారు
రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్‌లో మరో చోరీ ఘటన చోటుచేసుకుంది. పొడిచంపల్లికి చెందిన పందిరి దివ్య బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె బ్యాగులో ఉన్న బంగారు కమ్మలను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బంగారు కమ్మలు కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్