చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆటో డ్రైవర్ల అరెస్ట్

0చూసినవారు
చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆటో డ్రైవర్ల అరెస్ట్
నిజాంపేట మండల కేంద్రంలో శనివారం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధమైన ఆటో డ్రైవర్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సంఘటనతో ఆటో డ్రైవర్ల నిరసన కార్యక్రమం పోలీసుల చర్యల వల్ల నిలిచిపోయింది.

ట్యాగ్స్ :