మెదక్ జిల్లా జిల్లా పోలీసు కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలనలో బాగంగా అవగాహన పోస్టర్ ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ ఆవిష్కరించారు. డ్రగ్స్ నిర్మూల అందరి సామాజిక బాధ్యత అన్నారు. డ్రగ్స్ మత్తుతో జీవితం నాశనం అవుతుందని, డ్రగ్స్ వినియోగించిన, రవాణా చేసిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.