మెదక్‌లో శిశువు విక్రయం కలకలం, ఆసుపత్రి సీజ్

0చూసినవారు
మెదక్‌లో శిశువుల విక్రయ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రూ. 1.50 లక్షలకు శిశువును విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. మొదట శిశువు మృతి చెందినట్లు చెప్పి, తర్వాత అమ్మిన విషయం వెలుగులోకి రావడంతో అధికారులు ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్