BIG ALERT మెదక్: నేడు అతిభారీ వర్షాలు

2చూసినవారు
BIG ALERT మెదక్: నేడు అతిభారీ వర్షాలు
మెదక్ జిల్లాలో ఇవాళ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్