కల్వకుంట వద్ద వాహనం చెట్టును ఢీకొట్టి బీజేపీ నేతకు గాయాలు

0చూసినవారు
కల్వకుంట వద్ద వాహనం చెట్టును ఢీకొట్టి బీజేపీ నేతకు గాయాలు
జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ నాయకుడు నరేష్ మహంకాళికి గాయాలయ్యాయి. కల్వకుంట నుండి బచ్చురాజుపల్లికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్