ధర్పల్లి చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

2చూసినవారు
ధర్పల్లి చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మెదక్ జిల్లా, చిన్నశంకరంపేట మండలం ధర్పల్లి గ్రామ చెరువులో బుధవారం నలుగురు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి గల్లంతైన సిద్ధిరాములు మృతదేహం బుధవారం లభ్యమైంది. ఎస్సై శివనందం పర్యవేక్షణలో రిస్క్ టీం రెండు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని గుర్తించింది. మృతుడు సిద్ధిరాములు ధర్పల్లి గ్రామవాసి. అతనికి భార్య రామవ్వ, ఇద్దరు కుమారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్