మోటార్ లోపాలపై కలెక్టర్ ఆగ్రహం, వెంటనే మరమ్మతులపై ఆదేశాలు

2చూసినవారు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు శుక్రవారం హవేలీ ఘన్పూర్ మండలంలోని జక్కన్నపేట గ్రామంలో మిషన్ భగీరథ పంప్ హౌసును పరిశీలించారు. పనిచేయని మోటార్లను వెంటనే మరమ్మతు చేసి, తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాత్కాలికంగా స్థానిక నీటి వనరుల ద్వారా తాగునీటిని పంపిణీ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్