పాపన్నపేట: సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్

77చూసినవారు
పాపన్నపేట: సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్
పాపన్నపేట మండలం పొడిచాన్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. పీహెచ్సీలోని హాజరు పట్టికను తెప్పించుకుని పరిశీలించారు. ప్రతి రోజు ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లు ఎంత మంది వస్తున్నారు.. మందులు అందుబాటులో ఉన్నాయా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నిరంతరం వైద్యసేవలు అందుతున్నాయని రోగులు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్