మిషన్ భగీరథ నీటికీ కలెక్టర్ తక్షణ ఆదేశాలు

306చూసినవారు
హవేలీ ఘన్పూర్ లో గురువారం కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మిషన్ భగీరథ తాగునీటి సమస్యలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మండలం జక్కన్నపేటలోని మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను పరిశీలించిన ఆయన, ఇంటర్మీడియట్ పంప్ స్టేషన్‌లో పనిచేయని మోటార్లను తనిఖీ చేసి, వెంటనే మరమ్మతులు చేసి సాధ్యమైనంత త్వరగా నీటిని అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్