జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన కానిస్టేబుల్

0చూసినవారు
జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన కానిస్టేబుల్
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయి క్రికెటర్‌గా ఎదిగిన కానిస్టేబుల్ సాయి కుమార్‌ను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఘనంగా సన్మానించి, నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. విధి నిర్వహణతో పాటు క్రీడల్లో రాణిస్తూ జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన సాయి కుమార్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్