ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య: డీఈఓ విజయ

2చూసినవారు
రామాయంపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని, మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని ఆమె తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్