సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం

1చూసినవారు
ఏడుపాయలలోని దుర్గాభవాని ఆలయంలో బుధవారం గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామ కుంకుమార్చన, మహానివేదన, నక్షత్ర హారతి వంటి భక్తిపూర్వక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్