సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం

0చూసినవారు
ఏడుపాయలలోని దుర్గాభవాని ఆలయంలో బుధవారం గ్రహణం అనంతరం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామ కుంకుమార్చన, మహానివేదన, నక్షత్ర హారతి వంటి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్