భగిరిపల్లిలో దీక్షా దివస్ కార్యక్రమం

53చూసినవారు
భగిరిపల్లిలో దీక్షా దివస్ కార్యక్రమం
మెదక్ జిల్లా భాగిరిపల్లి గ్రామంలో దీక్షా దివాస్ సందర్భంగా శుక్రవారం తెలంగాణ తల్లికి పూలమాలలు అర్పించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ దయానంద్ యాదవ్, సీనియర్ నాయకులు సూళ్ల పోచయ్య యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షులు సుళ్ళ సిద్దిరంలు యాదవ్, ఉపాధ్యక్షులు గరిగె నరేష్ గౌడ్, సుళ్ళ పర్వతాలు యాదవ్, గుండుకాడి రవి యాదవ్, గుండుకాడి మల్లేష్ యాదవ్, బోండ్ల బిక్షపతి, కట్ట పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.