బలెనో కారులో డీజిల్ దొంగతనం, ముగ్గురి అరెస్ట్, ఒకరు పరారీలో

1చూసినవారు
బలెనో కారులో డీజిల్ దొంగతనం, ముగ్గురి అరెస్ట్, ఒకరు పరారీలో
శంకరంపేట్-A ఎస్సై, సిబ్బంది వాహన తనిఖీల్లో భాగంగా బలెనో కారు (TS08FF3047) నుండి 150 లీటర్ల డీజిల్, పాత బ్యాటరీ, లారీ జాక్‌తో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఒక నిందితుడు అన్వర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలింపులు చేపట్టారు. డీజిల్ దొంగతనంపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని గురువారం తెలిపారు. అరెస్ట్ అయిన వారిని రిమాండ్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్