లబ్ధిదారులకు 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ

0చూసినవారు
నిజాంపేటలో బుధవారం రేషన్ దుకాణాలలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ సందర్భంగా లబ్ధిదారులు గుమిగూడారు. సర్వర్ సమస్యల కారణంగా వేలిముద్రలు సరిగా పడక, బియ్యం కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికి వేలిముద్రలు రాకపోవడంతో పంపిణీ ప్రక్రియ ఆలస్యమైంది.

సంబంధిత పోస్ట్