సర్దన గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

52చూసినవారు
సర్దన గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలో అంబేద్కర్  వర్ధంతి పురస్కరించుకుని బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయాలను తలచుకుంటూ సేవలను గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు.