ఉజ్వల యోజనతో మహిళల ఆరోగ్యానికి భరోసా

1చూసినవారు
ఉజ్వల యోజనతో మహిళల ఆరోగ్యానికి భరోసా
మిరుదొడ్డి మండలంలో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఉజ్వల యోజన ద్వారా పేద కుటుంబాలకు స్వచ్ఛమైన వంట గ్యాస్ అందడం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్