పోలీస్, వైద్య, అగ్నిమాపక శాఖల సమన్వయంతో జాతర ఏర్పాట్లు

3చూసినవారు
పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ గ్రామంలోని ఉమా సంగమేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ నెల 14 నుంచి 17 వరకు జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాల కోసం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, వైద్య, అగ్నిమాపక శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తహశీల్దార్ ప్రభుదాస్ ఆదేశించారు. జాతర విజయవంతం కావడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.