మెదక్ సర్కిల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

67చూసినవారు
మెదక్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందని మహిళా ఉద్యోగులు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్