శిక్షణలో మెరిసిన కానిస్టేబుల్ కు సన్మానం

0చూసినవారు
శిక్షణలో మెరిసిన కానిస్టేబుల్ కు సన్మానం
మొయినాబాద్‌లోని ఐఐటీఏలో జరిగిన శిక్షణలో ఫైరింగ్, పిపిటి విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మెదక్ కానిస్టేబుల్ ప్రశాంత్‌ను జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ సన్మానించారు. ప్రశాంత్‌కు ఎస్పీ మెడల్, సర్టిఫికేట్ అందజేశారు. ప్రతిభావంతులైన సిబ్బందిని ప్రోత్సహిస్తూనే ఉంటామని ఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్