హోటల్ కు పదివేల జరిమానా

76చూసినవారు
హోటల్ కు పదివేల జరిమానా
మెదక్ పట్టణంలోని ఐటీఐ సమీపంలో ఉన్న బిర్యానీ హౌస్ లో కుళ్లిన మాంసం, బిర్యానికి ఉపయోగించే కాలం చెల్లిన శాస్త్రాలను మున్సిపల్ అధికారులు శుక్రవారం గుర్తించారు. హోటల్కు పదివేల రూపాయల జరిమానా విధించినట్లు మున్సిపల్ శానిటరీ ఇన్స్ పెక్టర్ నాగరాజు తెలిపారు. ఇక్కడైనా కుళ్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.