మెదక్ జిల్లా వాసులకు ముఖ్య గమనిక

1చూసినవారు
మెదక్ జిల్లా వాసులకు ముఖ్య గమనిక
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వాయిదా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలకు వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్