మద్దూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

0చూసినవారు
మద్దూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు అందలేదని విమర్శిస్తూ, కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్