నామినేషన్ కేంద్రాలన్ని పరిశీలన

3చూసినవారు
నామినేషన్ కేంద్రాలన్ని పరిశీలన
నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పర్యటించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల అధికారులు, పోలీస్ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :